New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అందాల రాక్షసి{2}-118

అందాల రాక్షసి{2}-118

మోహిత్ చేతిలో ఆ ప్యాకెట్ చూడగానే విషిత కి వొళ్ళంతా చమట పట్టేస్తుంది…….. !! మోహిత్ సీరియస్ గా ఉన్న తన మొహాన్ని ఒక్కసారిగా తన  ఫేస్‌ను మార్చేస్తూ నవ్వుతూ విషిత వైపు చూస్తాడు…….. !!

ఏంటి ఆషి అలా టెన్షన్ గా చూస్తున్నావ్…….?? ఇదేదో గ్లూకోజ్ పౌడర్ లా ఉంది  విండో దగ్గర పడి ఉంటే చూస్తున్నా ఏదో ఇంపార్టెంట్ అనుకుని దాచావా……. ??  అయినా హెల్త్ విషయం లో నువ్వు తీసుకునే ఇంట్రెస్ట్ ఇంకెవరూ తీసుకోరు అంటూ ఆ ప్యాకెట్‌ వైపు తీక్షణంగా చూస్తూ అయినా ఈ పౌడర్ ఏదో డిఫరెంట్ గా ఉంది రా ……… !! పైగా దీని మీద డేంజర్ సింబల్ కూడా వేశారు అసలేంటి ఆ పౌడర్ అని కావాలనే విషిత ను అడుగుతాడు……. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay