New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 6

Episode 6

ఆయుష్ ను చూసిన ప్రణవి తనలోని యాక్టింగ్ స్కిల్స్ బయటకు తీసి చూసావా బావ ఇక్కడ ఎవరు లేరన్న ధైర్యం తో వీడు నాతో….. నాతో …….. !! అని ఏడుస్తూ చాలా నీచంగా బిహేవ్ చేశాడు నేను ఆ విషయం నీకు చెప్తాను అన్నందుకు నన్ను కొడుతున్నాడు…….. !!  అని చెప్తున్న ప్రణవి వైపు అసహనంగా చూస్తూ మొహాన్ని తిప్పుకుంటాడు మున్నా……… !!

ఇద్దరినీ చూస్తూ ఒక్కో అడుగు ముందుకు వేసి ఎదురుగా వచ్చి నుంచున్న ఆయుష్ ను చూసి……….. !! బావ ప్లీస్ లీవ్ మీ అసలు నన్నెందుకు ఇలా బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ పడేశావ్…….. !! నేనేం తప్పు చేశాను బావ ప్రాణంగా ప్రేమించిన నువ్వు కాదన్నావ్ నీ మీద ఉన్న పిచ్చి ప్రేమతో నన్ను ప్రేమించిన విక్రమ్ ను హార్ట్ చేసాను……. !!

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue