New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

అందాల రాక్షసి{2}-106

ఆయుష్ ముగ్గురినీ తీసుకుని తన పర్సనల్ రూమ్ లోకి వచ్చేసరికి విషిత నలుగురి కోసం లంచ్ అరేంజ్ చేస్తూ…….. !! అక్కడే ఆగిపోయారేంటి రండి ఇదిగో ఇవాళ అందరి ఫేవరేట్స్ నేనే స్వయంగా చాలా డేస్ తర్వాత కుక్ చేసాను……. !! మీకు కూడా లంచ్ పంపమని మెయిడ్స్ కి చెప్పే వచ్చాను బట్ నా లక్ బావుండి అందరూ ఇక్కడే ఉన్నారు……. !! అందుకే మీ ఎవరికీ లంచ్ పంపద్దని కాల్ చేసి చెప్పేశాను ఇప్పుడు మీరు డిషెస్ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి అంటూ చిరు నవ్వుతో చూస్తూ అంటుంది…..   !!

విషిత వాయిస్ విని అందరూ ఒకరిని ఒకరు చూసుకుని ఫేక్ స్మైల్ ఇస్తూ…… !! చేర్ లో కూర్చోగానే విషిత నవ్వుతూ అందరికీ దగ్గరుండి ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటుంది…… !! ఆయుష్ తన ప్లేట్ లో ఉన్న ఫుడ్ వైపు చూస్తూ బానే ప్లాన్ చేసావ్ గుడ్ అన్నీ నాకు నచ్చే డిషెస్ నే తెలుసుకుని తీసుకుని వచ్చావ్……. !!  అని సైడ్ స్మైల్ తో చూస్తూ లంచ్ స్టార్ట్ చేస్తాడు….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay