New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

అందాల రాక్షసి{2}-107

ఆషి దియా వైపు నీళ్ళు నిండిన కన్నులతో చూస్తూ తన వైపు వెళ్తూ ఉండగా సడెన్ గా తన ముందుకు ఒక కార్ వచ్చి ఆగుతుంది…… !! అందులో నుండి స్టైల్ గా గాగుల్స్ తీస్తూ కార్ దిగిన ఆయుష్ ను చూసి ఆషి గుండె ఒక్క సారిగా ఆగి మరీ కొట్టుకుంటూ ఉంటుంది…….. !! ఆయుష్ ను అక్కడ చూసిన విప్లవ్ కూడా ఆయుష్ ఎక్కడ ఆషి ను గుర్తు పడతాడో అని టెన్షన్ గా చూస్తూ ఉంటాడు……. !!

బ్లాక్ సూట్ లో ఎప్పటిలా మ్యాన్లీ లుక్స్ తో అందంగా కనిపిస్తున్న ఆయుష్ ను చూసి ఆషి కి ఒక్క క్షణం ప్రపంచం ఆగిపోయినట్టు అవుతుంది……. !! తను ఆయుష్ ను ఎలా చూడాలి అనుకుందో ఇప్పుడు తన కళ్ళ ముందు ఆయుష్ అలాగే ఉన్నాడు……. !! అందుకే ఆయుష్ వైపు రెప్ప వేయకుండా అలా చూస్తూ నుంచుంది……. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay