New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

అందాల రాక్షసి{2}-105

ఆషి దియా గురించి అడగ్గానే విప్లవ్ కాసేపు ఆలోచించి సరే నీకు దియా ను డైరెక్ట్ గా చూపిస్తాను……. !!  బట్ ఆన్ వన్ కండిషన్ నువ్వు నేను చెప్పింది చేయాలి అనగానే అప్పటి వరకు నవ్వుతున్న ఆషి మొహం లో నవ్వు మాయం అవుతుంది……. !! తన ఫేస్ లోని ఎక్స్ప్రెషన్ అబ్సర్వ్ చేస్తున్న విప్లవ్ కూల్ ఆషి నేను అడగాలి అనుకుంది నిన్ను ఇబ్బంది పెట్టేది విషయం కాదు…… !!

ఇక్కడ ఒక విషయం నేను క్లారిటీ ఇవ్వాలి అదేంటంటే మన మధ్య ఎమ్ జరిగినా అది నా ఇష్టం తో కాదు నీ ఇష్టం తోనే జరగాలి జరుగుతుంది…… !! ఎందుకంటే యూ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ & ప్రీషియస్ పర్సన్ ఫర్ మీ…… !! ఇన్ఫాక్ట్ నువ్వంటే నాకు నా పేరెంట్స్ కంటే ఎక్కువ ఇష్టం సో నీకు నచ్చకుండా ఎదీ జరగదు సో ఫీల్ ఫ్రీ ఒకే…… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay