New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

విలన్ హస్బెండ్ – 62

మహిదర్ ఇంకా అలా చూస్తూ ఉంటావేంటి పదండి !!  వినయ్ ను హాస్పిటల్ కి తీసుకుని వెళ్దాం….. !! అంటూ కంగారుగా చెప్తున్న ప్రతాప్ వైపు కు చూసిన మహిదర్ వెంటనే వినయ్ వర్మ ను లిఫ్ట్ చేయబోతాడు బట్ తన స్త్రెంగ్త్ సరిపోకపోయేసరికి జై వైపు చూస్తాడు….. !! జై ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ స్పృహ లేకుండా పడున్న వినయ్ వర్మ ను రెండు చేతులతో ఎత్తుకుని బయటకు నడవగానే అమర్ ఫాస్ట్ గా కార్ స్టార్ట్ చేస్తాడు పక్కనే ఆనంద్ కూడా కూర్చుంటాడు …. !!

మాయ ను వెనుకే రుద్ర తన చేతుల్లోకి తీసుకుని వెనుక ఇంకో కార్ లో బ్యాక్ సీట్ లో కూర్చో గానే ఆద్య డ్రైవింగ్ సీట్ లో పక్కన మాన్య కూర్చుంటారు…. !! అమర్ కార్ ను ఫాలో అవుతూ ఆద్య కూడా తన కార్ ను రోడ్ మీద పరుగులు పెట్టిస్తుంది….. !! వీళ్ళ వెనుక మహిదర్ డ్రైవింగ్ సీట్ లో పక్కనే ప్రతాప్ వర్మ వెనుక శైలు, రేణుక సెటిల్ అవుతారు….. !! ఆఖరిగా మరో కార్ లో జగదీశ్వర్ తన కొడుకు & కోడలితో మహిదర్ కార్ ను ఫాలో చేస్తాడు….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay