నీ మాటలు వింటుంటే నాకు చావాలనే భయం పోయింది అక్క…….. !! నా జీవితాన్ని నాశనం చేసిన వాడి అంతం నేను చూడాలి …….. !! ఆధ్య రితిక తల నిమురుతూ గుడ్ ఇదీ నాకు కావలసిన రితిక ఇది……. !! ఆ రాక్షసుడి అంతం నీ కళ్లతో నువ్వే చూస్తావు వాడు నరకం అంటే ఏంటో ప్రతి సెకనూ అనుభవించేలా చేస్తాను……… !! ఇప్పుడు చెప్పు ఎవడు వాడు నిన్ను ఈ స్థితిలో నేను చూడ్డానికి రీసన్ ఎవరు అంటూ రతిక ను తన వైపు తిప్పుకుని కోపంగా అడుగుతుంది ……… !!