New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
విలన్ హస్బెండ్{2} -70

విలన్ హస్బెండ్{2} -70

ఆధ్య అసహనంగా బాల్కనీ నుంచి గార్డెన్ వైపు వెళ్ళి అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది……. !! జై నిన్నటి వరకు కూడా నార్మల్ గానే ఉన్నాడు కానీ సడెన్ గా మళ్ళీ హరిణి ను ఎందుకు మీట్ అయ్యాడు……  ?? తనకు హరిణి అంటే నచ్చదు అలాంటి హరిణి ను మళ్ళీ మీట్ అవ్వడానికి ఏదైనా రీసన్ ఉందా……. ?? జై కళ్ళు నాకు ఏదో చెప్తున్నాయి కానీ అదేంటో అర్థం కావడం లేదు నేను జై ను అపార్థం చేసుకుంటున్నానా మరి నేను రెస్టారెంట్ లో చూసింది……  ?? ఆ….  ఛా ఈ ఆలోచనలతో పిచ్చెక్కి పోతుంది అని విసుగ్గా తల పట్టుకున్న ఆధ్య తన ముందు పొగలు కక్కుతున్న కాఫీ కప్ ప్రత్యక్షమవుతుంది……. !!

కాఫీ స్మెల్ ముక్కు పుటాలను తాకగానే ఆద్య నెమ్మదిగా తల పైకి ఎత్తి చూడగా ఎదురుగా నవ్వుతూ కాఫీ కప్స్ పట్టుకుని కనిపిస్తుంది మాయ……. !! మాయ ను చూసిన ఆద్య చిరాగ్గా ఉన్న మొహాన్ని నార్మల్ గా పెట్టుకొంటూ తన వైపు నవ్వుతూ చూస్తూ ఉంటుంది……. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay