New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
విలన్ హస్బెండ్{2} -63

విలన్ హస్బెండ్{2} -63

మార్నింగ్ బద్దకంగా కళ్ళు నులుముకుంటూ నిద్ర లేచిన నాన్సీ వాల్ క్లాక్ మీద టైం చూసి…….. !! షట్ అప్పుడే 10 అయిపోయిందా అని లేచి కూర్చుని జుట్టుని ముడి పెట్టుకొంటూ……. !!  నైట్ మంజు కి కూడా చెప్పా 8 కి అలా నిద్ర లేపమని అయినా లేపలేదు స్టుపిడ్ అని చెల్లిని తిట్టుకుంటూ…….. !!  ఫస్ట్ టైమ్ మనోజ్ తో కలిసి ఆయుష్ ఆఫీస్ కి వెళ్తున్నా ఎమ్ డ్రెస్ వేసుకోను…… !!  అని తన వాడ్రాబ్ మొత్తం చిందర వందర చేస్తూ మొత్తానికి చిల్లీ రెడ్ కలర్ డిజైనర్ శారీ కట్టుకోవడానికి రెడీ అవుతుంది…….. !!

సరిగ్గా అప్పుడే గుడ్ మార్నింగ్ అక్క అని కాఫీ కప్ తీసుకుని రూమ్ లోకి వచ్చిన మంజూష వైపు చిరు కోపంగా చూస్తూ……… !! నిన్ను మార్నింగ్ త్వరగా లేపవే అని చెప్తే తీరిగ్గా 10 కి వస్తున్నారా మేడం అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్ గా చూస్తూ ఉంటుంది…….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay