New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
విలన్ హస్బెండ్{2} -61

విలన్ హస్బెండ్{2} -61

నీతో ఆల్రెడీ చెప్పాను కదా అత్త భయం అంటే ఏంటో నాకు తెలియదు……. !! అని బట్ యూర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను నీ కూతురితో ఉన్న పిక్స్ డిలీట్ చేయలేదు…… !! ఓ సారి ఇటు లుక్ ఇచ్చుకో అని రుద్ర అనగానే……. !! చిరాగ్గా తల తిప్పి  చూసిన రేణుక కి కరెంట్ షాక్ కొట్టేలా మాయ తో రుద్ర కలిసున్న పిక్స్ తన కళ్ళకు కనిపించి ఉన్న చోట కుప్పకూలేలా చేస్తాయి……. !!

ఎంటత్తా షాక్ అయ్యావా ఆల్రెడీ చెప్పాగా నీతో నైట్ కి నీ కూతురితో బయటకు వెళ్తానని నీకు చెప్పినట్టే వెళ్ళాను ఎవరికీ డౌబ్ట్ రాకుండా తీసుకుని వచ్చాను……… !! నువ్వు జై ను తీసుకుని వస్తావ్ అని ముందే గెస్ చేశా అందుకే నీకు నా సెకండ్ మొబైల్ లో ఉన్న పిక్స్ చూపించా…….. !! నేను టూ మొబైల్స్ క్యారీ చేస్తున్న విషయం ఎవరూ ఇప్పటి వరకు నోటీస్ చేయలేదు అదే ఇవాళ నాకు ప్లస్ అయింది…….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay