New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

విలన్ హస్బెండ్2 -52

నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నావా నాన్సీ ……… ?? దగ్గరగా వినిపించిన వాయిస్ కి కంగారుగా వెనక్కి తిరిగి చూసిన నాన్సీ కి షాక్ తగిలేలా ఇంచ్ గ్యాప్ తో కనిపిస్తాడు మనోజ్…… !! అక్కడ మనోజ్ ను చూసిన నాన్సీ టెన్షన్ గా రెండు అడుగులు వెనక్కి వేసి మనోజ్ వైపు చూస్తూ మీ….. మీరా మీరు ఇక్కడ ఎమ్ చేస్తున్నారు……. ?? అసలు ఈ టైమ్ లో ఇక్కడికి ఎందుకు వచ్చారు అయినా టెర్రస్ మీదకు ఎలా వచ్చారు ……. ??

నువ్వు నా కాల్స్ ఎలాగో లిఫ్ట్ చేయకూడదు & నాతో మాట్లాడకూడదు …..   !! అని బలంగా ఫిక్స్ అయినట్టు ఉన్నావ్ కదా అందుకే డైరెక్ట్ గా నీతోనే మాట్లాడాలి …….. !! అని పైప్ పట్టుకుని పైకి పాములా పాకుతూ వచ్చాను…….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay