New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

విలన్ హస్బెండ్ {2}-49

అబ్బబ్బా ఎవడు కొట్టాడో కానీ కావాలని ఏదో పగ ఉన్నట్టు ఎంత గట్టిగా కొట్టాడో దొంగ సచ్చినోడు…….. !! వాడి చేతులు విరిగిపోనూ కాళ్ళు పడిపోను వాడు స్నానం చేస్తున్నపుడు వాష్ రూమ్ లో వాటర్ ఆగిపోను ……. !! అని తనకు గుర్తున్న తిట్లన్ని గుర్తు తెచ్చుకుని మరి తిడుతూ తన రూమ్ లో తల పట్టుకుని నొప్పికి అరుస్తూ ఉంటుంది రేణుక…… !! జై నుండి తప్పించుకొని పరిగెడుతూ రేణుక రూమ్ లో నుండి వస్తున్న తిట్లను విని నవ్వుకుంటూ…… !! హాయ్ అత్త అంటూ రేణుక రూమ్ లోకి వెళుతుంది ఆద్య……!!

ఆద్య వాయిస్ కి తన వైపు చూస్తూ…… !! ఏయ్ ఇలా బెడ్ రూమ్ లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలని తెలియదా……. ?? అయినా నువ్వెందుకు వచ్చావ్ అసలే తల నొప్పిగా ఉంది అనవసరంగా వాగి తల నొప్పి మరింత పెంచకుండా కిందకు వెళ్ళి కుక్ చెయ్ బాగా ఆకలిగా ఉంది…… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay