New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

విలన్ హస్బెండ్{2} -47

రుద్ర తమ మధ్యన అడ్డుగా ఉన్న ప్లేట్ ను దూరంగా విసిరాక మాయ ను మీదకు లాక్కుని ….. !!ఇప్పుడు చూడు మన మధ్యలో గాలి దూరడానికి కూడా గ్యాప్ లేకుండా ఎంత దగ్గరగా ఉన్నామో……. !! నీతో ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి అనుంది పొట్టి …….!! అంటూ మాయ పెదాలు కిస్ చేయబోతూ ఉండగా రేణుక అరుపుకి ఇద్దరూ ఉలిక్కిపడి దూరం జరుగుతారు……. !! మీ అమ్మ మనల్ని ప్రశాంతంగా ముద్దు కూడా పెట్టుకొనివ్వట్లేదు ఏ నక్షత్రం లో పుట్టిందే బాబు …….!!గాడ్జిల్లా గొంతేసుకుని ఎలా అరుస్తుందో చూడు ఛా మూడ్ మొత్తం పోయింది……. !!

స్టాప్ ఇట్ రుద్ర ఎప్పుడూ మామ్ ను ఏదో ఒకటి అంటూ ఉంటావ్….. !! అయినా తన అరుపు దగ్గర్లో వినిపిస్తుంది మామ్ కి ఏమైనా జరిగింది అంటావా….. ??

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay