New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

విలన్ హస్బెండ్{2} -45

మాయ మీద అనవసరంగా చెయ్ చేసుకున్నావ్ జై నిజానికి తను నీ మీదున్న ప్రేమతోనే అలా మాట్లాడింది…… !! నువ్వు రాను అంటున్నా నేనే కచ్చితంగా రావాలి అని పట్టు బట్టాను ఐ ఆమ్ సారి……. !! వెళ్ళు జై వెళ్ళి మాయ కి సారి చెప్పి కోప్పడకుండా తనకు అర్థమయ్యేలా చెప్పు అంటున్న నాన్సీ వైపు బాధగా చూస్తాడు జై…… !! తన మనసులో బాదున్నా అది బయటకు కనిపించకుండా మాయ కి సారి చెప్పి కూల్ చెయ్……. !! అంటున్న నాన్సీ మంచితనం మాయ అర్థం చేసుకోలేక పోతున్నందుకు ఫీల్ అవుతూ భారంగా ఊపిరి వదిలి పైకి లేచి ఐ ఆమ్ సారి నాన్సీ…….. !!

సారి నువ్వు కాదు నేను చెప్పాలి & మనోజ్ విషయం గురించి నీతో మళ్ళీ మాట్లాడుతాను …… !! అప్పటి వరకు నువ్వు ఆ విషయం గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు &  పదా నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటూ కార్ కీస్ తీసుకుంటూ చెప్తాడు…… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay