New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

విలన్ హస్బెండ్ {2}-35

ఆద్య తన ముందు కూర్చున్న సౌరబ్ & లాస్య లను చిరు నవ్వుతో చూస్తూ వెయిటర్ ను పిలిచి అందరి కోసం ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తుంది…… !! తమ ఆర్డర్ రాగానే అందరూ ఐస్ క్రీమ్ తింటూ జనరల్ టాపిక్స్ మాట్లాడుతూ ఉంటే మాయ కూడా త్వరగానే లాస్య, సౌరబ్ లతో మింగిల్ అవుతూ జోక్స్ వేస్తూ అందరినీ నవ్విస్తుంది……… !!

మీరెందుకని మా వదిన మ్యారేజ్ కి రాలేదు లాస్య మీ బాండింగ్ చూస్తుంటే ఐ ఫీల్ మీకు మా వదిన అంటే చాలా ఇష్టం అలాంటిది ఎందుకని మీరు మ్యారేజ్ కి రాలేదు…….. ?? నాకు వదిన ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరూ తెలుసు మ్యారేజ్ లో అందరినీ కలిశాను బట్ మిమ్మల్ని చూడ్డం ఇదీ ఫస్ట్ టైమ్….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay