New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

విలన్ హస్బెండ్{2} -33

నాన్సీ బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా తన రూమ్ కి వెళ్ళేసరికి తన ఫాదర్ నాన్సీ కి బ్రేక్ఫాస్ట్ తీసుకుని నాన్సీ రూమ్ కి వస్తాడు…. !! డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తున్న తన ఫాదర్ ను చూసిన నాన్సీ పడుకున్నది కాస్త పైకి లేచి కూర్చుంటూ…… !! డాడీ నాకు బ్రేక్ఫాస్ట్ తినాలి అనిపించడం లేదు మళ్ళీ ఎందుకు తెచ్చారు అంటూ ఆయన చేతిలోని ప్లేట్ వైపు చూస్తూ చెప్తుంది….. !!

అందరూ కలిసి తింటున్నప్పుడు అలా మధ్యలో వచ్చేయచ్చా నాన్సీ…… ?? అయినా ఎందుకు తినాలి అనిపించట్లేదు ఆలోచనలతోనే కడుపు నిండిపోతుందా నీకు….. ?? ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు అని చెప్పాను కదా నీకు ఇష్టం లేకుండా ఎదీ జరగదు…… !! ముందు నువ్వు బ్రేక్ఫాస్ట్ చెయ్ నీతో మాట్లాడాలి అంటూ నాన్సీ కి తనే స్వయంగా తినిపిస్తూ ఉంటే….. !! తన ఫాదర్ చేత్తో ఇంత ప్రేమగా తిని కొన్ని ఇయర్స్ అవ్వడం తో నో చెప్పకుండా ఆయన పెట్టింది బుద్దిగా తింటుంది….. !! ఎందుకో నాన్సీ కి ఈ ఫీలింగ్ చాలా నచ్చింది ఎప్పటికీ తను తన ఫాదర్ దగ్గర ఇంత హ్యాపీగా ఇలాగే ఉండిపోవాలి అనిపిస్తుంది…… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay