New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

విలన్ హస్బెండ్ {2}-30

రేయ్ ఎంత సేపు వెయిట్ చేయాలి…… ?? బ్రేక్ఫాస్ట్ అవ్వగానే గెస్ట్ హౌస్ కి వెళ్లాలని నేను వేసుకున్న ప్లాన్ మొత్తం స్పాయిల్ అయ్యేలా చేసి నువ్వు నీ పెళ్ళాం మాత్రం రూమ్ లో రొమాన్స్ చేస్తున్నారా….. ?? అమర్ ఫ్రస్ట్రేషన్ లో హాల్ లో ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయి జై ను చూడగానే అరుస్తూ చేతికి అందిన కుషన్ జై మీదకు విసురుతాడు…… !! అమర్ వాయిస్ కి అందరూ జై ను చూసి నవ్వుకుంటూ ఉంటే జై అందరి వైపు చూసి పళ్ళు కనిపించేలా నవ్వుతూ ……. !!  అమర్ మెడ పట్టుకుని బయటకు లాక్కుని వెళ్ళడం చూసి శైలు, మహిదర్ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటారు………. !!

రేయ్ చంపేస్తావా ఏంటీ మెడ విరిగిపోయేలా ఉంది వదులు అంటున్న అమర్ ను కార్ మీదకు నెడుతూ……. !! నీ యబ్బ నా పరువు నిలువుగానే కాదు అడ్డంగా కూడా తీస్తున్నావ్ అయినా జరిగింది తెలుసుకోకుండా పిచ్చిగా నోటికి ఏదోస్తే ఆది వాగేయడమేనా అది కూడా అందరి ముందు……. ?? అంటూ కోపంగా అమర్ గొంతు పట్టుకుంటాడు…………. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay