New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

విలన్ హస్బెండ్{2} -21

ఆ దొంగ అన్నయ్య మీద తిరగబడే లోగా అందరం ఆ దొంగ ను పైకి లేవకుండా చావ బాదాలి కమాన్ అంటూ…… !! ఫాస్ట్ గా గార్డెన్ వైపు పరిగెత్తి కర్రలు చేత్తో పట్టుకుని వచ్చి అందరికీ ఒక్కో కర్ర చేతికి ఇస్తూ …… !!  కమాన్ గాయ్స్ మీ బలాన్ని మొత్తం ఆ దొంగ మీద చూపించండి…… !! అన్నయ్య ఆ దొంగ కదులుతూ ఉన్నట్టు ఉన్నాడు వాడ్ని కదలకుండా నువ్వు జాగ్రత్తగా పట్టుకో……. !! అంటూ అందరితో కలిసి రేణుక ను రౌండ్ అప్ చేసి చావ బాదుతుంది…… !! పాపం రేణుక కి అరవాలి అనున్నా రుద్ర గట్టిగా తన నోరు మూయడం వల్ల అది చేయలేక కుర్రో మొర్రో అంటూ లోలోపలే ఏడుస్తూ ఉంటుంది……. !!

ఇది కావాలనే చేస్తుందా ఏంటి….. ?? అప్పుడు అలా ఇప్పుడు ఇలా ఈ ఆధ్య కావాలనే చేస్తున్నట్టు ఉంది…… !! అయ్యబాబోయ్ ఇలా కొడుతున్నారు ఏంటి కొట్టి కొట్టి చంపేసేలా ఉన్నారు……. !!   అని అందరూ కొట్టే దెబ్బలకు ఓపిక లేనట్టు అమ్మా అంటూ నేల మీదకు జారిపోయి స్పృహ తప్పి పడిపోతుంది ……… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay