జై మెడ చుట్టూ ఆద్య చేతులు వేసి పట్టుకోవడం చూసిన అందరూ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటే రేణుక మాత్రం కోపంగా పల్లు నూరుతూ చూస్తుంటుంది….. !! వీళ్ళు ఎలా ఉంటారో ఏంటో అని చాలా బయటపడ్డాం కానీ చూసారా వీళ్ళు ఎంత ప్రేమగా ఉంటున్నారో నాకు అయితే ఇప్పుడు చాలా హాయిగా ఉంది….. !! అమ్ము గురించి తన లైఫ్ ఎలా ఉంటుందో ఏంటో అని నిజం చెప్పాలంటే …. !!