New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
“నెచ్చెలి” 💖-1
నెచ్చెలి Premium 16 min read

“నెచ్చెలి” 💖-1

తూర్పు గోదావరి జిల్లా పచ్చదనానికి కేరాఫ్ అడ్రస్…….. !! ఇక్కడి గాలిలో అమాయకత్వం ,  మనుషుల్లో ఆప్యాయత ఉంటుంది……… !! అలాంటి గోదావరి ఒడ్డున ఉన్న అందమైన పల్లెటూరే రామచంద్రాపురం ………. !!

సూర్యుడు ఇప్పుడిప్పుడే లేత కిరణాలతో పచ్చటి వరి పొలాలను ముద్దాడుతున్నాడు……….. !!  ఆకుపచ్చని తివాచీ పరిచినట్టున్న పొలాల గట్ల వెంబడి మంచు బిందువులు మెరుస్తున్నాయి……. !! దూరంగా కొబ్బరి చెట్ల మధ్య నుండి పొగమంచు తేలుతూ వెళ్తోంది……… !!  కాలువ నీటి సలసల శబ్దాలు  పిచ్చుకల కిలకిలరావాలతో ఆ ప్రాంతమంతా ఒక ప్రశాంతమైన రాగమై వినిపిస్తోంది…….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay