New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-42

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-42

వర్ష కాల్ కట్ చేయడం తో ఆకాష్ బిందు కి కాల్ చేస్తాడు ………. !! బాధ పడుతున్న మధన్ ను ఓదారుస్తూ యాపిల్ కట్ చేస్తున్న బిందు తన మొబైల్ రింగ్ అవ్వడం చూసి ………. !! మొబైల్ తీసుకునే లోపు గోకుల్ మొబైల్ తీసుకుని నువ్వు యాపిల్ కట్ చేసి అంకుల్ కి ఇవ్వు నేను మాట్లాడుతాను ……….. !! అంటూ వాల్లకు డిస్టర్బ్ అవ్వకుండా రూమ్ బయటకు వచ్చి బ్రోహ్ ఆన్న నేమ్ చూసి నాకు తెలియకుండా ఈ బ్రోహ్ ఎవరు అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేస్తాడు ……… !!

హెలో బిందు ఎంటి కాల్ లిఫ్ట్ చేయడానికి ఇంత సేపు ……….. ?? ఆ రోజు నుండి కాల్, మెసేజ్ ఎమ్ లేదు అంత బిజిగా ఉన్నావా ………. ??

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay