New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నన్ను వెంటాడే రాక్షస ప్రేమ -39

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ -39

వరుణ్ ఆఫిస్ కి వెళ్ళగానే మధన్ కి నిన్న జరిగిన విషయం గురించి సారి చెప్పడానికి ……..!! వర్ష మధన్ ఇంటికి వెళ్తుంది ఎవరి వైపు చూడకుండా నేరుగా ఇంట్లోకి వెళ్లిన వర్ష కి హాల్ లో ఎవరు కనిపించక పోయేసరికి ………!! మావయ్యా…. మావయ్య అంటూ పిలుస్తూ వస్తుంది వర్ష మాటలు విన్న మెయిడ్ పరుగున హాల్ లోకి వచ్చి వర్ష ను కంగారుగా  చూస్తుంది …….. !!

వర్ష మెయిడ్ ను చూసి మావయ్య ఎక్కడ కనిపించడం లేదు ……… !! ఇంత మార్నింగ్ ఎక్కడికీ వెళ్లారు బ్రేక్ఫాస్ట్ చేశారా ……….. ??  అంటూ నిన్న జరిగిన విషయం గురించే ఆలోచిస్తూ తిన్నాడో లేదో అని అడుగుతుంది ……… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay