New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-27

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-27

డిన్నర్ టైమ్ అవుతున్న రూమ్ డోర్ ఓపెన్ చేయని కొడుకు కోసం వెయిట్ చేస్తూ ………. !! హాల్ లో నే అటు ఇటు వాకింగ్ చేస్తూ వుంటుంది స్వాతీ తనను అరగంట నుండీ చూస్తున్న శ్రీరామ్ తల కొట్టుకుని …………. !! రూమ్ డోర్ ఓపెన్ చేసిన వాడు హాల్ లో కి రాడా నువ్వు నీ ఆత్రం వెళ్ళి నాకు డిన్నర్ వడ్డించు ………. !! ఫీలింగ్ హంగ్రీ అంటూ టివి ఆఫ్ చేస్తూ స్వాతీ వైపు చూస్తూ చెప్తాడు ………. !!

శ్రీరామ్ వైపు కోపంగా చూస్తు మీకు కొంచెం అయినా బుద్దుందా ……….. ?? వాడు మార్నింగ్ అనగా కోపంగా రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నాడు ……….. !! ఇప్పటి వరకు ఎమ్ తినలేదు నేను ఎంత డోర్ నాక్ చేస్తున్నా ఓపెన్ చేయట్లేదు………..!? కొడుకు అలా ఆకలితో పస్తులు ఉంటే మీకెలా ఆకలేస్తుంది అని విసుగ్గా అడుగుతుంది ………. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay