New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-11

నన్ను వెంటాడే రాక్షస ప్రేమ-11

నువ్వు ఎంత దూరం వెళ్ళినా నా నుండి తప్పించుకోలేవ్ వర్షు…….. !!  అంటూ వరుణ్ గట్టిగా అరవగానే గో టు హెల్ అని స్కూటీ ఆపి మరి చెప్పీ తిరిగి స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంది ………. !! వెళ్తున్న వర్ష వైపే చూస్తూ నిన్ను నా నుండి దూరం చేయడం ఎవరి వల్ల కాదు వర్ష ……… !! యూ అర్ మైన్ అనుకుని మొహాన్ని సీరియస్ గా పెట్టుకొని తిరిగి తన ఇల్లు చేరుకుంటాడు వరుణ్ ……… !!

బిందు ను కుడా ఇంటికి వెళ్ళిపోమని చెప్పి వరుణ్, గోకుల్ ప్రవీణ్ గురించి మాట్లాడుతు ఫుల్ గా తాగి చెరో సోఫా లో పడిపోతారు ……  !!   కీస్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన వర్ష అన్నీ డోర్స్ లాక్ చేసి ఎం తినాలి అనిపించక ……… !! అలాగే బెడ్ మీద పడి ఏడుస్తూ నువ్వు ఎప్పటికీ మారవ్ వరుణ్ ………. !! ఐ హేట్ యూ నిన్ను మార్చాలి అనుకోవడం నా మూర్ఖత్వం …….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay