పిల్లో ను హత్తుకుని ప్రశాంతంగా పడుకున్న వర్ష ను చూసి చిన్నగా నవ్వుతూ వర్శు… వర్శు అంటున్న వరుణ్ పిలుపుకి………… !! కష్టంగా కళ్ళు తెరచి అబ్బా ఎంటి వరుణ్ అని కష్టంగా కళ్ళు తెరచి చూసిన వర్ష కి ……….. !! రూమ్ మొత్తం రెడ్ & వైట్ హార్ట్ బెలూన్స్ తో పాటు చక్కగా రూమ్ ను గోల్డెన్ పింక్ ఫాయిల్ కర్టెన్స్, బర్త్డే బ్యానర్ తో డెకరేట్ చేసి …………. !! గోల్డెన్ కలర్ స్టార్ట్ అతికించి రూమ్ ను చక్కగా అలంకరించి ……………. !! తన ముందు వైట్ కలర్ బొకే పట్టుకుని నుంచున్న వరుణ్ ను చూసి నవ్వుతూ………….. !! పైకి లేచి ఎంటి వరుణ్ ఇదంతా ఎపుడు చేశావ్ అని ఎక్స్సైట్ అవుతూ అడుగుతుంది వర్ష………… !!