వచ్చిన బంధువులందరూ శేఖర్ మాధవి లను పెద్ద కూతురుని బాగానే పెంచి పెళ్లి చేశావుగా చిన్న కూతురు దగ్గరికి వచ్చేసరికి మీ పెంపకం ఏమయ్యింది శేఖర్ అయినా ఆ పిల్ల ఎప్పుడు దుడుకుదిలే వైదేహి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వీరేంద్ర గారి కొడుకునే పడేసిందంటే మామూలుది కాదు అని తల ఒక మాట అంటుంటే కూడా ఏమీ మాట్లాడకుండా ఆకృతిని మాట్లాడించే ఛాన్స్ ఇవ్వక తన బుల్లెట్ బైక్లో ట్యాంక్ మీద ఆమెను కూర్చోబెట్టుకొని రయుమని వెళ్లిపోయాడు నిర్వాన్.