New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

అందాల రాక్షసి{2}-98

మార్నింగ్ ఆషి మాటలకు దియా హార్ట్ అయిందని అందరూ కామ్ గా ఉంటే ఆయుష్ మాత్రం ఏదో ఆలోచిస్తూ కోపంగా తన ముందున్న ప్లేట్ ను విసిరి కొడతాడు…… !! సడెన్ గా ఆయుష్ ను అలా చూసి అందరూ షాక్ అయితే ఆషి మాత్రం ఆయుష్ హ్యాండ్స్ కి స్పర్శ వచ్చినందుకు ఆయుష్ గారు అంటూ ఆనందంగా పిలుస్తుంది……. !! కానీ ఆయుష్ అవేమీ పట్టించుకునే స్థితిలో లేడు కోపంగా ఆషి ను కొట్టడానికి చేయ్ ఎత్తి ఆగిపోతాడు…… !!

గాల్లోకి లేచిన తన చేతిని చూసి ఆయుష్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు కూడా షాక్ నుండి ఒక్కొక్కరిగా బయట పడుతూ ఆయుష్ వైపు ఆనందంగా చూస్తూ ఉంటారు……. !! ముందుగా తీసుకున్న మోహిత్ బావ నీ చెయ్….. నీ చేయ్ అంటూ అంతకు మించి చెప్పలేక ఎమోషన్ అవుతూ ఆయుష్ ను ఆనందంగా హగ్ చేసుకుంటాడు……. !! ఆయుష్ కూడా మోహిత్ చుట్టు చేతులు వేస్తూ తమ వైపు కన్నీళ్ళు తుడుచుకుంటూ చూస్తున్న విక్రమ్ కళ్ళతోనే దగ్గరకు రమ్మని పిలుస్తాడు…… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay