New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

అందాల రాక్షసి{2}-97

నిషాన్ పార్టికోలో ఉన్న కార్ ను చూసి ఎక్స్సైట్ అవుతూ వావ్ ఐ లవ్ దిస్ కార్…… !! అంటూ కార్ ఆన్లాక్ చేసి కూర్చుని కార్ లోపల అన్ని చెక్ చేస్తూ అన్నయ్యా సెలెక్షన్ ఆల్వేస్ ది బెస్ట్…… !! అన్నయ్య పదా సరదాగా అలా రైడ్ కి వెళ్దాం అంటున్న నిషాన్ తల మీద మొట్టి ఇప్పుడు బావ ఉన్న కండిషన్ లో కార్ లో ట్రావెల్ చేయడం తన హెల్త్ కి మంచిది కాదు….. !!

మోహిత్ వైపు చూసి నాలుక కొరుక్కొని షట్ 🤦 అవును కదా మర్చిపోయాను బావ….. !! నో ప్రాబ్లెమ్ అన్నయ్య రాకపోతే ఏంటి ఆషి,మామ్ ఉన్నారు కదా వాళ్ళను ఫస్ట్ రైడ్ కి తీసుకుని వెళతాను….. !! మామ్, ఆషి & వేద అక్క రండి అనగానే అందరూ కూడా నవ్వుతూ నిషాన్ కార్ వైపు అడుగులు వేస్తారు…… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay