New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అందాల రాక్షసి{2}-142

అందాల రాక్షసి{2}-142

ఆషిక గుండె ఇప్పుడు ఆషి ప్రాణంగా కొట్టుకుంటోందన్న నిజం  కేవలం తన ఫ్యామిలీ మెంబెర్స్ కి మాత్రమే తెలిసిన సీక్రెట్…….. !!  అలాంటి నిజాన్ని ప్రణవి తన స్వార్థం కోసం విప్లవ్ కి  లీక్ చేసిందని తెలియగానే ఆయుష్‌కు ఒళ్లు బగ్గుమంది…….. !!  నరనరాల్లో రక్తం మరిగిపోయింది క్షణం క్రితం వరకు అతని కళ్లల్లో ఉన్న ఆశ్చర్యం కాస్త ………. !!! ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలైనంత భీకరమైన కోపంగా మారిపోయింది……… !!

నువ్వు చెప్తుంది నిజమేనా ? నా చెవులు విన్నది నిజమేనా  లేక నేనేమైనా భ్రమపడుతున్నానా……?? కేవలం నీ సెల్ఫిషెస్ కోసం నన్ను ఇంత మోసం చేస్తావా ……….. ?? అసలు ఈ విషయం గురించి నాకు తెలిస్తే ఎమ్ చేస్తానన్న ఆలోచన కొంచెం అయినా ఉందా నీకు……… ??

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay