New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 31

Episode 31

ఆయుష్ చూపుల్లోని తీవ్రతకు ఆ గదిలోని గాలి కూడా మరింత వేడెక్కింది…….. !!  ప్రణవి ఏడుపు, నిషాన్ భయం, మోహిత్-విక్రమ్‌ల ఆవేశం  వీటన్నింటి మధ్య ఆయుష్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు …….. !! బాడీగార్డ్స్ తమ చేతుల్లో ఉన్న విషితను నేల మీదకు ఒక్క తోపు తోస్తారు …….. !!  విషిత కాళ్లు కట్టేసి ఉండటంతో వాళ్ళు తోసిన ఫోర్స్ కి విషిత నేరుగా వెళ్ళి ప్రణవి కూర్చున్న చేర్ ముందే మోకాళ్లపై పడిపోతుంది……….. !! విషిత ను అలా చూసిన ప్రణవి భయంగా ఆయుష్ వైపు బెదురుతున్న కళ్ళతో చూస్తూ ఉంటుంది…….. !!

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue