New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అందాల రాక్షసి{2}-113

అందాల రాక్షసి{2}-113

రాగిణి పిలిచినా ఆగకుండా వెళ్ళిపోయినా ఆయుష్ కోపాన్ని చూసి అందరూ టెన్షన్ పడుతూ ఉంటే………. !! ఆయుష్ కి తను ఎందుకు నచ్చలేదో అర్థం అవ్వని అభి ఏడుస్తూ వెళ్ళి సోఫా లో కూర్చుని మొహాన్ని చేతుల్లో దాచుకుని వెక్కుతూ ఉంటుంది……. !! తనను అలా చూడలేని నిషాన్ అభి పక్కన కూర్చుని అభి ప్లీస్ కామ్ డౌన్ మనం అన్నయ్య దగ్గర విషయం దాచం కదా అందుకే అన్నయ్య అంత సీరియస్ గా వెళ్ళిపోయాడు………. !!

నేను వెళ్ళి అన్నయ్య తో మాట్లాడి ఎలాగోలా కన్విన్స్ చేస్తాను ప్లీస్ రా నువ్విలా ఏడవకు……. !! అయినా నా అభి ఎపుడూ డేరింగ్ గా ఉండాలి కానీ ఇలా చిన్న పిల్ల లా ఎడవకూడదు అంటూ…….. !! ప్రేమగా అభి కన్నీళ్ళు తుడుస్తూ చూడు నేను నిన్ను తప్పా ఎవరినీ మ్యారేజ్ చేసుకోను ఈ విషయం నీకు కూడా తెలుసు కదా ఇంకెందుకు ఇలా ఏడుస్తున్నావు…….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay