New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అందాల రాక్షసి{2}-112

అందాల రాక్షసి{2}-112

అన్నయ్య నాకు జ్వరం వచ్చేలా ఉంది నేనెళ్ళి రెస్ట్ తీసుకుంటా…….. !!  అని రైలింగ్ పట్టుకుని నిషాన్ చిన్న పిల్లాడిలా చెప్పడం చూసి అక్కడున్న అందరూ నవ్వుతూ చూస్తూ ఉంటారు…….. !!

అన్నయ్య పిలుస్తుంటే ఏంటి నిష్ నీ అల్లరి ఫస్ట్ నువ్వు కిందకు రా అంటున్న రాగిణి వైపు రాను అని తల ఊపుతూ……. !! ఆయుష్ చూపులో వేడికి తనకే తెలియకుండా ఒక్కో అడుగు కిందకు వేస్తూ…….. !! ఆయుష్ ముందుకు వచ్చి నుంచుని అభి చెయ్ చటుక్కున లాగి ఆయుష్ కాళ్ళు పట్టుకోవడం చూసి……. !! అక్కడున్న అందరూ షాక్ అయితే ఆయుష్ మాత్రం యాటిట్యూడ్ & సీరియస్ లుక్స్ ఇస్తూ చూస్తుంటాడు……. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay