New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రావమ్మా.. మహాలక్ష్మి – 4

రావమ్మా.. మహాలక్ష్మి – 4

సుప్రజా.. పసుపు దంచి పెట్టి ఉంచాను.. కారం కూడా రెడీ గానే ఉంది.. ప్రణతి కోసం అరిసెలు, మురుకులు చేయించాను.. పిల్ల వచ్చేసరికి మైసూర్ పాక్ కూడా చేపించి ఉంచుతాను.. అంటూ చెప్తున్న తల్లి మాటలు వినకుండా పరధ్యానం లో ఉంది సుప్రజ. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue