New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రావమ్మా.. మహాలక్ష్మి – 6

రావమ్మా.. మహాలక్ష్మి – 6

ఏం చెప్పమంటావ్ విష్ణు.. నీకు గుర్తుందా.. ఉందో లేదో నాకు తెలీదు.. నేనైతే గుర్తుపెట్టుకోవాలి.. చిన్నప్పుడు.. బాగా చిన్నప్పుడు.. నిన్ను బావా అని పిలుస్తుంటే.. అలా పిలవొద్దని సుప్రజ అత్త తిట్టింది. మొగుడ్ని వదిలేసిన దానికి పుట్టావ్.. నువ్వు వాడిని బావ అంటావేంటి.. అంది.. అప్పట్నుంచి నిన్ను గానీ ప్రణతి ని గానీ వరస పెట్టి పిలవలేదు.. పిలవలేదు అంటే ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉంది.. ఆ తరువాత నా ముఖం, మా అమ్మ ముఖం కనిపిస్తే చాలు.. ఆవిడ తిట్టని రోజంటూ లేదు.. ఉందేమో నువ్వే చెప్పు విష్ణు.. మనసు కి అయిన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. తండ్రి లేని పిల్లగా పెరిగాను.. ఈ ఊళ్ళో సురేంద్ర మావయ్య మేనకోడలు అనే కదా నా ఐడెంటిటీ. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue