నీలి చిత్రం మాటు – 2
ఇంట్రడక్షన్ మిస్ అవ్వకుండా ఓపెన్ అవవే అని ఫోన్ మీద విసుక్కుంటూనే టవల్ తీసుకొని ముఖం తుడుచుకున్నాక బొట్టు పెట్టుకుని అద్దంలో చూసుకుంది రమ్య.
ఇక స్నానం చేయలేదు, అయినా కూడా ఆకర్షించే రూపం. ఒత్తైనా సిల్కీ హెయిర్, పైకి ఫోల్డ్ చేసి క్లిప్ పెట్టేసింది. అయినా సరే చెంపలకి రెండు వైపులా సన్నగా కదులుతున్న బేబీ హెయిర్ ఆమె కోల ముఖాన్ని చాలా సెక్సీగా చూపిస్తుంది.
రెండు అడుగులు వెనక్కి వేసి డ్రెస్సింగ్ టేబుల్ లో పైనుంచి కిందకి తనని చూసుకున్న రమ్యకి ఎత్తులు పల్లాలు ఎక్కడ ఎంత ఉండాలో అంత సరిగ్గా కొలిచి పెట్టినట్టు ఉన్న తన రూపం తనకే కోరిక పుట్టిస్తుంది.
మరి సన్నగా కాకుండా, బొద్దుగా కాకుండా, హైట్ కి తగ్గ వెయిట్. నిండైన అవయవ సంపదతో ఉట్టిపడే అందం రమ్య సొంతం.
ఇంత అందంగా ఉంటాను, జస్ట్ మ్యారేజ్ అయ్యి 9 మంత్స్ అయింది. అయిన ఎందుకు ప్రదీప్ కంటికి నేను కనబడును.
నా రంగు, కొలతలు ఏ టు జెడ్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. బట్ ఎందుకు ప్రదీప్ కి నామీద ఫీలింగ్స్ రావు. ఎప్పుడు ఆ లాప్టాప్ ముందేసుకుని నన్ను దూరం పెడుతున్నాడు.
స్టార్టింగ్ లో ఉన్నంత ఎఫెక్షన్, ఫీలింగ్స్, ఆ ఆక్టివ్నెస్ ఏవీ ఇప్పుడు తనలో లేవు. ఆఫ్టర్ మ్యారేజ్ సెవెన్ ఇయర్స్ కి, నైన్ ఇయర్స్ కి మగవాళ్ళు ఇలా ఉంటారని అమ్మ చెప్తుంటే అప్పుడు విషయం ఇప్పుడు ఎందుకు చెప్తావని అమ్మని విసుక్కున్న.
బట్ ప్రదీప్ రైట్ నౌ నన్ను పట్టించుకోవడం లేదు. ఆఫ్టర్ నైన్ ఇయర్స్ కి ఎలా ఉండాలో ఇప్పుడు అలాగే ఉంటున్నాడు మూడీ ఫెలో అని మూతి ముడిచి మొగుడిని తిట్టుకుంటూనే బెడ్ ఎక్కింది.
ఈలోపు తను కావాలనుకున్న వెబ్సైట్ ఓపెన్ అయ్యి ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ లిప్ కిస్ ఎండింగ్లో ఉండగా చూసింది.
అయ్యాయో మంచి ముద్దు మిస్ అయిపోయాను. వీళ్ళు ఫార్వర్డ్ చేసే ఆప్షన్ కూడా ఇవ్వరు. అమౌంట్ మాత్రం దొబ్బేస్తారు, నెట్వర్క్ కూడా ప్రొపెర్ గా మెయింటైన్ చేయరు అని తిట్టుకుంటూనే స్క్రీన్ మీద కదులుతున్న లవ్ సీన్స్ కి కల్లప్పగించింది.
అందులో అబ్బాయి అమ్మాయి చెంపలను ముని వేళ్ళతో తాకుతూ నెక్ మీద నాలుకతో లిక్ చేస్తుంటే అమ్మాయి స్వీట్, స్వీట్ గా అబ్బాయిని రెచ్చగొట్టేలా చిన్న చిన్న సౌండ్స్ చేస్తూంది.
స్క్రీన్ మీద సాగుతున్న రొమాన్స్ కొంచెం కొంచెంగా ముదురుతుంటే రమ్య బాడీలో నెమ్మదిగా ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి.
ఫోన్ హోల్డర్ లో పెట్టి, బెడ్ మీద బార్ల పడుకొని, కాళ్ళు పైకెత్తి ఊపూతూ చిన్నగా స్మూత్ గా తన నెక్ మీద వేళ్ళతో నిమురుకుంటూ..
స్క్రీన్ మీద వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న రొమాన్స్ ని తన లైఫ్ లో మిస్సయిన మూమెంట్స్ తో కంపేర్ చేసుకుంటూ శృంగార లోకంలో విహారిస్తుంది రమ్య.
స్క్రీన్ మీద అమ్మాయి నాభి మీద ముద్దు పెట్టినా అబ్బాయి ఇష్టంగా కోరికతో అక్కడ పంటిగాటు దించగానే తనకు తెలియకుండానే స్.. స్.. అని సౌండ్ చేస్తూ కళ్ళు మూసుకున్న రమ్య శరీరం అంతా వేడి ఆవిర్లు వెదజల్లుతున్నాయి.
అమ్మాయి అబ్బాయి మధ్య మూమెంట్స్, వాళ్ళ కదలికలు, వాళ్ల ఫీలింగ్స్, ఆ సౌండ్స్.. అన్ని రమ్య మీద డీప్ గా ఎఫెక్ట్ చుపిస్తున్నాయి.
తనను తాను అలాంటి ఒక రొమాంటిక్ అండ్ డీప్ లవ్ లో ఊహించుకుంటున్న రమ్య తన బాడీ మీద, మనసు మీద, ఫీలింగ్స్ మీద.. నియంత్రణ కోల్పోయింది.
పరువాలు బరువెక్కాయి, ఊపిరి వేడెక్కింది, నర నరాల్లో రక్తం వేగంగా పరిగెడుతుంది, కళ్ళు మత్తుగా వాలిపోతున్నాయి, శరీరం అంత ఏదో కావాలని తపించిపోతుంది.. పూర్తిగా మనసు మీద నియంత్రణ కోల్పోయిన రమ్య తీరని తన తపనలకు దిండు ని తీసుకొని గుండెలకి రెండు చేతులుతో బలంగా హత్తుకుని కళ్ళు మూసుకుంది.
ఇప్పుడు తను ఉన్న సిచువేషన్ లో శరీరం మీద ఏ చిన్న స్పర్శ అయినా అదోలాంటి మత్తు లోకి లాగేస్తుంది. ప్రకంపనాలు రేకెత్తిస్తుంది.
చిన్న చిన్నగా మెడ మీద, నడుము మీద, పొట్ట మీద, చెంపల మీద, ఇంకా పెదవుల మీద.. ముని వేళ్ళతో ఆడుకుంటున్న రమ్య శరీరం, మనసు, బుద్ధి అన్ని కూడా భర్త సాంగాత్యాన్ని కోరుకుంటున్నాయి.
అతనితో కలయిక కోసం ఆరాటపడుతున్న తన మనసు నిజాన్ని అంగీకరించడంలేదు.
ఒకపక్క ప్రదీప్ మీద కోపం మరొకపక్క అంతకు అంతకు ఇబ్బంది పెడుతున్న తన ఫీలింగ్స్. వీటి మధ్య కోపం, ఆక్రోశం రెండు గుండెల్లో ఎగసి కళ్ళల్లో కన్నీళ్లు కనురెప్పలు దాటి చెంపలు మీదకు జారుతుంటే రెండు గంటల ఆ ప్రోగ్రాం కోసం చూడాలని ఎంతగా ఆరటపడిందో..
ఇప్పుడు ఆ ప్రోగ్రాం చూస్తూ తనను తాను అంతగా ఫీల్ అవుతుంది రమ్య.
**************************
కామెంట్స్ మస్ట్ బేబీస్…💞
support with stars and subscribe me for next update.
Varna
Swipe left/right or tap the sides to turn pages