New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
జ్వాల W/O శక్తి – 6

జ్వాల W/O శక్తి – 6

చిన్న చిన్న షాప్ లకు వెళ్ళి, అందరిని ఎంతో ప్రేమగా అన్నయ్య మా వారు శక్తి . ఆయన ఈ దేశం కోసం, పర్యావరణం కోసం ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాడు. పెద్ద కంపెనీలు మమ్మల్ని అడ్డుకుంటున్నాయి. మీ దగ్గర ఉన్న చిన్న చిన్న మెటీరియల్స్ మాకు ఇచ్చి సహాయం చేయండి. మీ రుణం ఉంచుకోం” అని చేతులు జోడించి అడిగింది.

ఆమె నిరాడంబరతను, కళ్లల్లోని ఆరాటాన్ని చూసి ఆ చిన్న చిన్న కార్మికులందరూ కదిలిపోయారు. 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue