New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
జ్వాల W/O శక్తి – 4

జ్వాల W/O శక్తి – 4

జ్వాల తనకి   శక్తి కి పరిచయం ఎలా జరిగింది అని  గుర్తు చేసుకుంటుంది.  ఒక రోజు ఉదయం నుంచే వాతావరణం చాలా విచిత్రంగా ఉంది. ఆకాశం దట్టమైన నల్లటి మబ్బులతో నిండిపోయింది. మధ్యాహ్నం అయ్యేసరికి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. రోడ్లన్నీ క్షణాల్లో జలమయమైపోయాయి. జనాలంతా తలదాచుకోవడానికి ఇరుకైన షెడ్ల కిందకు పరుగెడుతున్నారు. ఆ బిజీ రోడ్డు పక్కన ఉన్న ఒక పాత బస్ స్టాప్ కింద నిలబడి ఉంది జ్వాల.

జ్వాల చాలా నిరాడంబరమైన మధ్యతరగతి అమ్మాయి. ఒక చిన్న ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఆఫీసులో నెలకి పదివేల రూపాయల జీతానికి అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ఆమె తండ్రి నారాయణ రావు ఒక చిన్న గుమస్తా. జీవితాంతం కష్టపడినా కూతురిని ఒక డిగ్రీ చదివించడమే ఆయన సాధించిన పెద్ద విజయం. జ్వాలకు ఈ ప్రపంచంలోని కపటాలు, మోసాలు, కార్పొరేట్ పాలిటిక్స్ ఏమీ తెలియవు. ఎవరైనా చిన్న కష్టం లో ఉన్నారంటే చాలు, తన చేతనైన సహాయం చేయడానికి వెనకాడదు. నీలం రంగు కాటన్ చుడీదార్ వేసుకుని, చేతిలో ఒక పాత గొడుగు పట్టుకుని, బస్సు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. తన తండ్రికి ఒంట్లో బాలేదు, త్వరగా ఇంటికి వెళ్లి టాబ్లెట్స్ ఇవ్వాలనే ఆలోచన మాత్రమే ఆమె మనసులో ఉంది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue