అనుకోని అతిధి 👻❤️ – 2
“అయ్యో… నా బంగారు కొండకి కోపం వచ్చేసిందా…?” అంటూ “ఏం చేయను రా కన్నయ్యా… ఇంటి పనులు ఒకవైపు, నీ నాన్నగారి పనులు మరోవైపు… ఇవన్నీ పూర్తయ్యే సరికి ఇప్పుడే కాస్త ఖాళీ దొరికింది… ఇదిగో, పది నిమిషాల క్రితమే మీ నాన్న కూడా ‘చాలా అలసటగా ఉంది…’ అంటూ…
Log in to comment