హృదయ స్పందన – 32
రాజేష్ షాక్ అవుతూ విక్యాత్ వైపు చూడగానే విక్యాత్ కోపంగా చూస్తు వచ్చి రాజేష్ కాలర్ పట్టుకుని పైకి లేపి రాజేష్ కళ్లలోకి చూస్తూ ముక్కు మీద పంచ్ ఇవ్వగానే రాజేష్ ముక్కు నుంచి బ్లడ్ కారుతూ ఉంటుంది రాజేష్ ఆఆ అని అరుస్తూ నొప్పికి విలవిల లాడుతు వున్నాడు…
Log in to comment