స్వయంసిద్ధ – 1
భాగం – 1 ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకొని ఉన్నాయి! రాత్రంతా వర్షం కురిసిన ప్రభావం పరిసర ప్రాంతంలో చల్లని గాలి రూపంలో విస్తరించి ఉంది! రాత్రి కురిసిన వానకు రోడ్ల పక్కన చిన్నచిన్న నీటి గుంటలు ఏర్పడ్డాయి. వాటిలో ప్రతిబింబిస్తున్న వీధి దీపాలు, ఉదయం మొదలైన వెలుతురు పడగానే…
Log in to comment