New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఒప్పుకోని బంధం – 10

ఒప్పుకోని బంధం – 10

 

సురేష్ తో కాల్ మాట్లాడిన తర్వాత కిచెన్ లో ఉన్న శాన్వి ను  పిలిచాడు శౌర్య……….. !! ఏంటి సర్ పిలిచారు అని నుదుటిన పట్టిన చమట తుడుచుకుంటూ బయటకు వచ్చిన శాన్వి ను చూసి……… !! ఆ….శాన్వి అదేంటంటే సురేష్ అర్జెంట్‌గా వాళ్ల ఊరికి వెళ్లాడట  ఒక వన్ వీక్ వరకు రాడు……….!! సో నువ్వు అన్నీ మ్యానేజ్ చేయగలవు కదా …….. ?? అది విన్న శాన్వి చేతిలోని గరిటె అలాగే కిందకు జారిపోతుంది ఏ…ఏంటి సర్……..?? వన్ వీక్ రాడా  మరి ఇంటి పనులన్నీ ఎలా అని టెన్షన్ గా అడుగుతుంది………. !! అన్ని పనులూ ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు శాన్వి మనం యూస్ చేయని రూమ్స్ ఇప్పుడే క్లీన్ చేయాల్సిన నీడ్ లేదు………. !! అవన్నీ సురేష్ వచ్చిన తర్వాత దగ్గరుండి చేయించు బట్ నువ్వు ఆ వర్క్స్ కూడా చేసి ఎక్కువగా అలసిపోవద్దు ………… !! 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue