మనస💞వాచా – 6
లోపలికి వెళ్ళమన్నాను కదా.. అని అడిగిన అతనికి రెండు చేతులతో పాపని ఎత్తుకున్న తన పొజిషన్ బరువైన కంటి రెప్పలతో ఇబ్బందిగా చూపించింది.తడిసిన తన బాడీని చూసుకొని.. పాప వెయిట్ మొత్తం ధాత్రి కి వదిలినందుకు ఇబ్బందిగా ఉందా..?? అని అడిగిన అర్జున్ తో కన్నబిడ్డ ఇబ్బంది ఎలా అవుతుంది…
Log in to comment