New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

పెళ్లి చూపులు – 36

పెళ్లి చూపులు -36సిరి చెప్పిన మాటలే మైండ్ లో తిరుగుతూ ఉండటంతో, ఇక తను వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టలేక లాప్టాప్ పక్కన పెట్టేసి హాల్లోనికి వచ్చి టీవీ ఆన్ చేశాడు వైష్ణవ్..సినిమాలు మ్యూజిక్ న్యూస్ చానల్స్ ఏది చూసే ఇంట్రెస్ట్ లేని వైష్ణవ్ ఛానల్స్ ని మారుస్తూ…

0
Read Episode →

జ్వాల అనే నేను – 3

జ్వాలా అనే నేనుఎపిసోడ్ – 3నాన్న బతికే ఉన్నాడా?“నీ తండ్రి ఇంకా బతికే ఉన్నాడో లేదో నీ కళ్లతో చూస్తావు!”ఆ సందేశాన్ని పదే పదే చదువుతోంది జ్వాలా.ఐదేళ్లుగా తనను వెంటాడుతున్న ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం దొరకబోతోందా? తన తండ్రి నిజంగానే బతికే ఉన్నాడా? లేక తనను ఏదో ఉచ్చులోకి…

0
Read Episode →

ప్రేమకు పరీక్ష💕 – 1

| మర్రిపాలెం, డిసెంబర్ 31,సమయం రాత్రి 10:00 |“ఏమైంది అవి ఇంత లేటు?” కంగారుగా అడిగాడు అభినవ్. “అమ్మో! ఇంట్లో అందరూ ఉండగా త్వరగా రమ్మంటే ఎలా అభి” అంతకంటే కంగారుగా చెప్పింది అవంతిక. “సరే సరే ఏదైనా ఆలోచించావా? ఏం చేద్దాం అంటావు?”“నాకేం అర్థం కావట్లేదు అభి. చిన్నప్పుడు…

0
Read Episode →

హృదయ స్పందనై నిలిచి – ప్రాణమై వచ్చావమ్మా – 1

ఓం విఘ్నేశ్వరాయ నమః హైదరాబాద్ అర్థరాత్రి హైవే మీద కారు దూసుకుని వెళ్తుంది..“దేవ్.. ఇప్పుడు ఎందుకు ఇంత ఫాస్ట్ గా వెళ్తున్నావ్? కొంచెం స్లోగా వెళ్లొచ్చు కదా! నాకు చాలా భయంగా ఉంది” అని కార్ పాసింజర్ సిట్ లో కూర్చుని దేవ్ వైపు భయంగా చూస్తూ అంది ఆ…

❤ 1 like
Read Episode →

పెళ్లింటే భయం ?? – 1

సిరివల్లి ... నాపేరు ముందు నా కష్టాలు బాధలు అదే నాకు పెళ్లింటే ఎందుకు భయం ??? నాకు పెళ్లింటే భయం కలిగేలా నా జీవితంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనలు నేను నా కళ్ళతో చూసిన తరువాతే నేను ఎలా పెళ్లి చేసుకోవాలి ???మరో పదిహేను రోజుల్లో…

❤ 1 like
Read Episode →

మౌనం వీడవే సఖి 💝 – 8

చిన్న వదిన ( అభి ) అన్నయ్య నీ మోసం చేసింది అంట....అందుకే అన్నయ్య ఆ మోసాన్ని భరించలేక చిన్న వదినకి బుద్ధి చెప్పాలి అని తనని కూడా పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చాడు " అని చెప్పింది మహిత.. అలా వాళ్ళ మాటల్లోనే ఇంటికి చేరుకుని కార్…

0
Read Episode →

స్వయంసిద్ధ – 5

స్వయంసిద్ధ – 5వభాగం ఉదయం ఏడున్నర గంటలు! వంటగదిలో వేడివేడి ఉప్మా వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. కిటికీ బయట రాత్రి కురిసిన వానకు తడిసిన ఆకుల మీద నుండి నీటిచుక్కలు నేలమీద పడుతున్నాయి. వీధిలో స్కూల్‌ బస్సు హారన్‌ వినిపించగానే, ఎదురింటి పిల్లాడు బ్యాగ్‌ వేసుకుని పరుగెత్తాడు. అతని తల్లి…

0
Read Episode →

ఆలుమగలు – 12

ఏమి మాట్లాడుతున్నారు అండి.... అవును రమణి అతనికి ఇచ్చి చేసి తప్పు చేసాం అని అన్నారు.... నాన్న ఏమంటున్నారో కొంచెం అయినా అర్ధం అవుతుందా....సంజన నువ్వు ఏమి మాట్లాడకు.... కొంచం సేపు సైలెంట్ గా ఉండు.... ఇదిగో ఇలా సైలెంట్ గా ఉండు ఉండు అని చెప్పే కదా.... అక్క…

0
Read Episode →

హిస్ లస్ట్ అండ్ హర్ లవ్ 💕 – 4

తన కంగారుకి తోడు ఆ రోజే స్కూటీ హ్యాండ్ ఇవ్వడంతో ఆటో ఎక్కి కాలేజ్ ముందు దిగి పరుగు పరుగున కాలేజ్ లోకి వెళ్తూ ఉండగా అనుకోకుండా అక్కడ యష్ నీ గుద్దుకుని కింద పడిపోబోతు ఉండగా......యష్ పూర్ణిమ కింద పడకుండా తన నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి…

0
Read Episode →

Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 5

రాహుల్ దగ్గర నుంచి మళ్ళీ కాల్ రావడంతో కోపంగా మేఘ ఫోన్ పగలకొట్టి , ఫాస్టుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు రుదిర్.... అలా కోపంలో ఫాస్ట్ గా వెళ్తున్న రుదిర్ కార్ కి సడెన్గా. ఒక వ్యక్తి అడ్డుగా వస్తారు... రుదిర్ ఉన్న కోపంలో ఫాస్ట్ గా డ్రైవ్…

0
Read Episode →