New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

మౌనమే ని భాష – 11

సంధ్యా సమయం ఆకాశం మెల్లగా రంగులు మారుతోంది. వంశీ, మాధవ్ ఇద్దరూ ఒక చెరువు గట్టు పక్కన కూర్చుని ఉన్నారు. వంశీ మనసంతా ఆ గదిలో వదిలేసి వచ్చిన ఆ పాత డైరీ మీదనే ఉంది.మాధవ్ తన స్నేహితుడి ముఖంలో ఉన్న గాంభీర్యాన్ని చూసి మెల్లగా అడిగాడు.అవును వంశీ. ఇంతకీ…

0
Read Episode →

మౌనమే ని భాష – 10

నాన్న నీకు కవిత్వం అంటే ఇష్టం కదా, నీ కూతురు రాసిన ఈ మాటలు బాగున్నాయని ఒక్కసారి నా కలల్లోకి వచ్చి చెప్పవా....వంశీ ఆ అక్షరాలను చదువుతుంటే అతని కళ్లు నీళ్లతో నిండిపోయాయి. ఆ డైరీ పేజీ మీద ఆమె చిన్నప్పుడు పెన్నుతో వేసిన బుజ్జి బుజ్జి బొమ్మలు, ఆమె…

0
Read Episode →

1.ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 1

ఒక అమ్మాయి బస్ స్టాప్ దగ్గర నుంచొని పదే పదే టైం చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది కారణం అప్పటికే రాత్రి 11 అవ్వొస్తుంది ఆ దారి గుండా ఒక్క మనిషి కూడా ఉండడు జన సంచరమే ఎక్కువ గా తిరగని చోటు అది అందుకే ఆ అమ్మాయి కంగారు…

0
Read Episode →

మౌనమే ని భాష – 9

మరుసటి రోజు వంశీ ఆఫీస్ కి వెళ్ళాడు.కానీ వంశీకి ఆ రోజు ఆఫీసులో మనసు అసలు కుదురుగా లేదు. తన టీమ్ మెంబర్స్ ఏదో అడుగుతున్నా,బాస్ ఏదో చెప్తున్నా అతని కళ్ల ముందు మాత్రం ఆ పాత డైరీ అక్షరాలే కదులుతున్నాయి. ఒక చిన్న పాప అంతటి నరకాన్ని ఎలా…

0
Read Episode →

మౌనమే ని భాష – 8

ఆ రాత్రంతా శ్రావణికి కంటిమీద కునుకు లేదు. కొత్త డైరీలో రాసిన ఆ నాలుగు ముక్కలు ఆమెలోని ఆవేదనను తగ్గించలేకపోయాయి. తెల్లవారుజామునే నిద్రలేచి, గదిలో ఉన్న వెలుతురును చూసి ఆమెకు ఎందుకో భయం వేసింది. తన సర్వస్వం అయిన ఆ డైరీ ఇప్పుడు,ఏ అపరిచితుడి చేతుల్లో ఉందో అన్న ఆలోచన…

0
Read Episode →

మౌనమే ని భాష – 7

ఇందులో నీ బాధలు ఉన్నా, నీ రహస్యాలు ఉన్నా అవి నా దగ్గర చాలా గౌరవంగా, భద్రంగా ఉంటాయి. కేవలం నిన్ను చేరుకోవాలనే తాపత్రయంతోనే నేను ఈ సాహసం చేస్తున్నాను. ప్లీజ్.. నన్ను తప్పుగా అనుకోకు అని మొదటి పేజీ తెరుస్తాడు.వంశీ గదిలో నిశ్శబ్దం ఆవరించింది. చేతిలో ఉన్న డైరీ…

0
Read Episode →

మౌనమే ని భాష – 6

ఆదివారం కావడంతో వంశీ ఇంట్లో అందరూ రిలాక్స్‌గా ఉన్నారు. గోపాల్ గారు బాల్కనీలో పేపర్ చదువుతుంటే, సరస్వతి గారు వంటింట్లో టిఫిన్ చేస్తున్నారు. వంశీ ఇంకా నిద్రలోనే ఉన్నాడు.రవి తన రూమ్‌లో ఏదో వెతుక్కుంటున్నాడు. అన్నయ్యా నా పెన్ డ్రైవ్ నీ బ్యాగ్‌లో పెట్టానా ఒకసారి చూడు అని అరిచాడు.…

0
Read Episode →

మౌనమే ని భాష – 5

గదిలో చీకటి రాజ్యమేలుతోంది. కిటికీ బయట వర్షం శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. శ్రావణి అలాగే కిటికీ పక్కన కూర్చుని, శూన్యంలోకి చూస్తూ తన గతంలోకి జారిపోయింది.పోయిన ఆ డైరీ స్థానంలో ఇప్పుడు తన ముందున్న కొత్త పుస్తకం వైపు చూస్తుంటే, ఆమెకు తన పదేళ్ల ప్రాయం గుర్తొచ్చింది.గతం…

0
Read Episode →

మౌనమే ని భాష – 4

ఆఫీస్ క్యాబిన్‌లో శ్రావణి తన కంప్యూటర్ ముందు కూర్చుని ఉంది కానీ ఆమె మనసు మాత్రం ఎక్కడో ఉంది. పని మొదలుపెట్టే ముందు ఒకసారి తన బ్యాగ్ చెక్ చేసుకుంది. ఎప్పుడూ తన చేతికి తగిలే ఆ లేదర్ డైరీ స్పర్శ తగలలేదు.ఇక్కడే ఎక్కడో ఉండాలి అనుకుంటూ బ్యాగ్ లోని…

0
Read Episode →

మౌనమే ని భాష – 3

ఆ రోజు ఉదయం వంశీకి అంతా హడావిడిగా మొదలైంది. ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ డెలివరీ ఉండటంతో త్వరగా ఆఫీస్‌కు వెళ్లాలని సిద్ధమయ్యాడు.తన రాయల్ ఎన్‌ఫీల్డ్ బండి కీస్ కోసం టేబుల్ మీద వెతికాడు కానీ అక్కడ లేవు.అమ్మా నా బండి కీస్ ఏవి అని వంశీ అరిచాడు.సరస్వతి గారు వంటింట్లోంచి…

0
Read Episode →