New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

మౌనమే ని భాష – 2

తెల్లవారుజామున ఆరు గంటలు. సూర్యకిరణాలు కిటికీలోంచి లోపలికి వచ్చి నీ మీద పడుకున్నా ఒక అబ్బాయి ముఖాన్ని తాకుతున్నాయి. అలారం మోగకముందే వంశీ నిద్రలేచాడు. శ్రావణిలా నిశ్శబ్దంగా కాదు.. ముఖం మీద నీళ్లు చల్లుకుంటూ, అద్దంలో తనని తాను చూసుకుని ఒక చిరునవ్వు నవ్వుకుంటూ తన రోజును మొదలుపెట్టాడు. వంశీ…

0
Read Episode →

మౌనమే ని భాష – 1

నగరమంతా ఇంకా నిద్రమత్తులో ఉండగానే, శ్రావణి గదిలో చిన్న వెలుగు రేఖలు ప్రసరించడం మొదలయ్యాయి. సరిగ్గా తెల్లవారుజామున ఐదు గంటలు. అలారం మోగక ముందే శ్రావణి కళ్లు తెరిచింది. ఆమెకు అలారంతో పనిలేదు, ఆమెలోని క్రమశిక్షణే ఆమెను మేల్కొల్పుతుంది. మంచం మీద నుండి లేవగానే, తను పడుకున్న దుప్పటిని ఎక్కడా…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 40

న్యూయార్క్ నగరంలోని జాన్ ఎఫ్. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం రాత్రి వేళ విద్యుత్ దీపాల వెలుగులో మెరిసిపోతోంది.కానీ ఆ విమానాశ్రయం వెనుక ఉన్న ప్రైవేట్ హ్యాంగర్ దగ్గర మాత్రం వాతావరణం అత్యంత గంభీరంగా ఉంది.రణ్వీర్ ప్రైవేట్ జెట్ ల్యాండ్ అయి, రన్ వే మీద నెమ్మదిగా కదులుతోంది. విమానం డోర్స్…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 39

తెల్లవారుజామున మూడు గంటల సమయం. వర్మస్ ఎంపైర్ బంగ్లా చుట్టూ మంచు దుప్పటి కప్పేసినట్లు ఉంది. కానీ లోపల మాత్రం రణ్వీర్ సామ్రాట్ గుండెల్లో ఆందోళన సుడిగుండంలా తిరుగుతోంది. నలుపు రంగు సూట్ ధరించి, తన రిస్ట్ వాచ్ చూసుకుంటూ హాలులో అటు ఇటు నడుస్తున్నాడు. బయట రఘు తన…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 38

గదిలో రఘు ఇచ్చిన సలహా రణ్వీర్ మెదడులో ఒక పదునైన బాణంలా దూసుకుపోయింది. అమెరికా వెళ్లడం అనేది కేవలం ఒక బిజినెస్ డీల్ మాత్రమే కాదు,అది తన సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి దొరికిన ఒక అవకాశం. కానీ అంతకంటే ఎక్కువగా, తన ప్రాణాలకు ప్రాణమైన అన్వికను తన కళ్ల ముందే…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 37

పూజ ముగిసిన తర్వాత బంగ్లా అంతా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తోంది కానీ, రణ్వీర్ మనసులో మాత్రం యుద్ధం నడుస్తోంది. దేవి గారు చెప్పినట్లుగా విశ్రాంతి తీసుకోవడానికి రణ్వీర్ తన గదిలోకి వెళ్తుండగా, రఘు వైపు ఒక తీక్షణమైన చూపు చూశాడు.ఆ చూపులోని అర్థం గ్రహించిన రఘు, వెంటనే రణ్వీర్ వెనుక…

0
Read Episode →

మై మాఫియా డాన్ – 36

దేవుడికి నమస్కారం చేసుకున్నాక, రణ్వీర్ కి అలసటగా ఉండటం గమనించిన దేవి గారు, రన్వీర్ ఉదయం నుండి పెళ్లి పనులతో చాలా అలసిపోయావు, వెళ్లి నీ గదిలో రెస్ట్ తీసుకో అని చెప్పారు. రణ్వీర్ అన్విక వైపు ఒకసారి చూసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు అనిత అన్విక దగ్గరకు…

0
Read Episode →

పులి పంజా 🐯 – 5

భాగం - 5'సీతాలు'రాముకి సొంత మరదలు పిల్ల, వీరయ్య సొంత చెల్లి బిడ్డ.తన 12 ఏళ్ల అప్పుడు ఒక వాగు దాటుతూ పొరపాటున కాలుజారి సీతాలు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ అక్కడే కొట్టుకుపోయారు. అప్పటి నుంచి తన బాధ్యత అంతా వీరయ్య అతని భార్య సుబ్బలక్ష్మి పైనే పడ్డాయి.చిన్నప్పటి…

0
Read Episode →

పులి పంజా 🐯 – 4

భాగం - 4వెనుక నుంచి సోము పక్క నుంచి రాము ఒక్క సారిగా ఇద్దరు బులెట్లు ఒకే సారి దాని శరీరంలోకి దించేశారు. అస్సలు ఊహించని ఆ ప్రక్రియకి సోమయ్య శరీరాన్ని నోటి నిండా బంధించిన ఆ పెద్ద పులి ఒక్క సారిగా కుప్ప కూలిపోయింది ఉన్న చోటనే... అది…

0
Read Episode →

పులి పంజా 🐯 – 3

భాగం - 3తనలోని భయాన్ని బయట పెట్టక మెల్లిగా అంటున్న రాము మాటలకి, “భయం వేస్తుంది రాము నిజంగా నాన్నకి ఏం కాలేదు కదా.”“నీ మాటలతో నన్ను భయపెట్టకు రా ఇప్పటికే నాన్న అల్లారం మోగించాడు అంటే కచ్చితంగా ఏదో ఆపద ఉంది అనే అర్థం అదేంటో తెలియక భయంతో…

0
Read Episode →