ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ ❤🔥 – 12
నిళ భయంతో కళ్లుమూసుకుని కూర్చుంది...అతను ఆమెను పట్టించుకోకుండా కూర్చున్నాడు....ఒక ఇంగ్లీష్ పాటకు తాళం వేస్తూ అతను కూర్చున్నాడు...ఆమె అప్పుడప్పుడూ అతని వైపు చూడటం అతను గమనిస్తున్నా కూడా, గమనించనట్టుగానే కూర్చున్నాడు...సమయం గడిచిపోయింది... మౌనం వారి మధ్య తాళం తప్పినట్టుగా అలుముకుని ఉంది...ఏయ్... మీకు తినడానికి ఏమైనా...!ఆమె వద్దన్నట్టుగా తల ఊపింది.నోరు…
Log in to comment