మన కలయిక సాక్షిగా ❤️🔥 – 18
అది ఏంటి అనేది నాకు అనవసరం. నిన్న ఈ గులాబ్ జామ్ ఎంజాయ్ చేయడానికి సూటబుల్ స్టఫ్ తీసుకోవడాని వెళితే ఇది చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.నా దృష్టిలో షి ఇస్ ఎ బిచ్. ఎంత నాకగా తప్పించుకుందో తెలుసా అని ఫుల్ ఫైర్ అవుతుంటేఉదయ్ బుర్ర బద్దలవుతుంది…
Log in to comment