🔥స్త్రీ శక్తి 🔥 – 12
ఆ ఒక్క మాటతో జ్వాల గుండెల్లో ఏదో తెలియని భయం మొదలైంది.ఇప్పటివరకు తనకు తెలిసిన నిజాలన్నీ అబద్ధాలా?లేదా తన తల్లిదండ్రుల మరణం వెనుక ఎవరికీ తెలియని మరో భయంకరమైన రహస్యం దాగి ఉందా?అసలు తన జన్మకు సంబంధించిన నిజం కూడా ఈ కథలో భాగమేనా?ఆలోచనలు జ్వాల మెదడును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.…
Log in to comment