🔥స్త్రీ శక్తి 🔥 – 11
జ్వాల, హర్ష ఇద్దరూ ప్రతాప్ వర్మ ఇంటి దగ్గరికి అడుగుపెడతారు.ఆ ఇంటిని చూడగానే జ్వాల ఒక్క క్షణం ఆగిపోతుంది. ఎంతో విశాలంగా, రాజభవనంలా కనిపిస్తున్న ఆ ఇంటిని చూస్తూ లోపల ఏదో తెలియని అలజడికి గురవుతుంది.తనకు తెలియని ఏదో బంధం తనను ఆ ఇంటి వైపు లాగుతున్నట్టుగా అనిపిస్తుంది.జ్వాల ముందుకు…
Log in to comment