కన్నానే… కన్నే… ♥️ – 4
Part 4త్రిస్సూర్ జిల్లాకు చెందిన వల్యకోయిక్కల్ తంబురాన్ దేవేంద్ర వర్మ...అతడే నా తాతయ్య...ఆయన సహధర్మచారిణి జానకి వర్మ.వారికి ఇద్దరు సంతానం...పెద్దవాడు కుమారుడు... చిన్నది కుమార్తె...మహేంద్ర వర్మ...తపస్య వర్మ...పుట్టి కొన్ని నెలలు కూడా నిండకముందే వారి తండ్రి మరణించారు.అలా మహేంద్రుడు ఇద్దరికీ ప్రాణంగా, ముద్దుబిడ్డగా పెరిగాడు.పెళ్లి వయస్సు రాగానే ఎన్నో సంబంధాలు…
Log in to comment